eServe - Home Appliance & Consumer Electronics Service in Hyderabad
Author : eserve official | Published On : 19 Nov 2026
హోమ్ అప్లయన్స్ రిపేర్ & మెయింటెనెన్స్ సర్వీసులు
(Home Appliances Services & Repairs)
మీ ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్(air conditioners (AC), refrigerators & deep freezers, LED / Smart TVs, washing machines, microwave ovens, geysers) అప్లయన్సెస్‌కు మా దగ్గర డోర్‌స్టెప్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మీ ఇంటికే మా టెక్నీషియన్లు వచ్చి అప్లయన్స్‌ను పూర్తిగా చెక్ చేసి, అందులో ఉన్న సమస్యను గుర్తిస్తారు. ఏ రిపేర్ అవసరం, ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలను మా టెక్నీషియన్లు నుంచి మీకు తెలియజేస్తాము.
1. ఎయిర్ కండిషనర్ (Split AC | Window AC) – ఇన్స్పెక్షన్ ఛార్జ్: Starting Form - ₹550/-
AC సరిగ్గా కూలింగ్ ఇవ్వకపోయినా, వాటర్ లీక్ అవుతున్నా, గ్యాస్ సమస్య ఉన్నా, డిస్ప్లేలో ఎర్రర్ వస్తున్నా చెక్ చేసి రిపేర్ చేస్తాము. AC ఇన్స్టాలేషన్, అన్ఇన్స్టాలేషన్, జనరల్ సర్వీసింగ్, గ్యాస్ లెవల్ చెకింగ్ వంటి అన్ని రకాల సర్వీసులు అందిస్తాము.
2. LED TV (Smart | UHD 4K | OLED) – ఇన్స్పెక్షన్ ఛార్జ్: Starting Form - ₹450/-
టీవీలో పిక్చర్ రాకపోవడం, సౌండ్ రాకపోవడం, స్క్రీన్‌పై లైన్స్ రావడం, బ్లాక్ స్పాట్స్ కనిపించడం, బ్యాక్‌లైట్ సమస్యలు, ప్యానెల్ సమస్యలు, Wi-Fi కనెక్ట్ కాకపోవడం, రిమోట్ పనిచేయకపోవడం లేదా టీవీ ఆన్ కాకపోవడం వంటి సమస్యలను చెక్ చేసి రిపేర్ చేస్తాము.
3. వాషింగ్ మెషిన్ (Front Load | Top Load) – ఇన్స్పెక్షన్ ఛార్జ్: Starting Form - ₹450/-
వాషింగ్ మెషిన్ స్టార్ట్ కాకపోవడం, వాటర్ డ్రెయిన్ కాకపోవడం, బట్టలు సరిగ్గా వాష్ కాకపోవడం, వాష్ మధ్యలో ఆగిపోవడం, డిజిటల్ డిస్ప్లేలో ఎర్రర్ కోడ్స్ రావడం వంటి సమస్యలను గుర్తించి రిపేర్ చేస్తాము.
4. రిఫ్రిజిరేటర్ / ఫ్రిజ్ (Single Door | Double Door | Side by Side) – ఇన్స్పెక్షన్ ఛార్జ్: Starting Form - ₹450/-
ఫ్రిజ్ కూలింగ్ తగ్గిపోవడం, అసలు కూలింగ్ లేకపోవడం, ఎక్కువగా ఐస్ పట్టడం, ఫ్రిజ్ స్టార్ట్ కాకపోవడం, గ్యాస్ లీకేజీ లేదా గ్యాస్ రీఫిల్లింగ్ అవసరం వంటి సమస్యలను చెక్ చేసి రిపేర్ చేస్తాము.
5. మైక్రోవేవ్ ఓవెన్ (Solo | Grill | Convection) – ఇన్స్పెక్షన్ ఛార్జ్: Starting Form - ₹450/-
మైక్రోవేవ్ ఓవెన్ వేడి చేయకపోవడం, ఆన్ కాకపోవడం, కంట్రోల్ ప్యానెల్ పనిచేయకపోవడం లేదా వంట సమయంలో సమస్యలు రావడం వంటి ఇబ్బందులను చెక్ చేసి రిపేర్ చేస్తాము.
6. గీజర్ (Geyser) – ఇన్స్పెక్షన్ ఛార్జ్: Starting Form - ₹450/-
గీజర్‌లో నీళ్లు వేడెక్కకపోవడం, ట్యాంక్ నుంచి నీళ్లు లీక్ అవ్వడం, MCB ట్రిప్ అవ్వడం లేదా గీజర్ సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలను చెక్ చేసి రిపేర్ చేస్తాము. గీజర్‌కు రెగ్యులర్ మెయింటెనెన్స్ మరియు సర్వీసింగ్ కూడా అందిస్తాము.
సర్వీస్ కోసం సంప్రదించండి:
Phone: 7337443380, 7337443480
Website: https://eserve.in/
